BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఆదివారం బ్యాంకులు తెరచి ఉంటాయన్న మెసేజ్ మీకు కూడా వచ్చిందా? అసలేం జరుగుతోంది
ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంటాయన్న మెసేజ్ మీకూ వచ్చిందా? మూడు రోజుల బ్యాంకు సమ్మెకు ముందు సెప్టెంబర్ 27న బ్యాంకులు ఎందుకు పనిచేస్తాయి? సమ్మెతో బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి ప్రభావం పడొచ్చు? ఖాతాదారులు ఏం తెలుసుకోవాలి?
హుస్సేన్ సాగర్ తీరాన కోలాహలం.. నిమజ్జన శోభాయాత్ర 9 ఫోటోలలో
హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకల ముగింపు ఘట్టం దాదాపుగా పూర్తయింది. పటిష్ట భద్రత నడుమ, భక్తుల ఉత్సాహంతో హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లతో గణేష్ నిమజ్జనాలు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం నాటికి నిమజ్జనాల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేసి రాకపోకలు పునరుద్ధరించారు.
'క్షిపణులైతే సమయానికి చేరుకుంటున్నాయి..' ఐరాసలో నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రసంగానికి ప్రశంసలు
నేపాల్ ప్రధాని బాలెన్ షా ఐక్యరాజ్యసమితి వేదికగా చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాతావరణ మార్పులు, యుద్ధాలు, ఆహార సరఫరా సంక్షోభంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఆయన ప్రసంగానికి ఎందుకంత ఆదరణ లభించింది?
మారువేషంలో శిక్షణ... ఆసియా కప్‌లో పతకం.. ఎవరీ అమ్మాయి?
తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో ఫరీబా హషిమి తన దేశాన్ని విడిచిపెట్టారు.
గోరుకల్లు రిజర్వాయర్: ‘నెత్తిన కుండ పెట్టి నిద్ర లేకుండా చేస్తున్నారు’ అంటున్న ఆ గ్రామస్థుల ఆందోళన ఏంటి? ఆ రోజు అసలేం జరిగింది?
గుర్తు తెలియని వ్యక్తి గేట్లెత్తారని భావిస్తున్న ఈ ఘటనలో ఒక్కసారిగా ఎగసిపడిన ప్రవాహానికి కెనాల్ పక్కన మూడుచోట్ల వేసిన గ్రావెల్ మొత్తం కోతకు గురైంది. ఊళ్లోకి నీళ్లు ఉరికిపడ్డాయి.
పోలైన ఓట్ల కంటే పోయే ఓట్లే ఎక్కువా? తెలంగాణలో ‘సర్’పై వివాదం ఏమిటి
ఎన్నికల సంఘం ఆగస్టు 17న విడుదల చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు తెలంగాణలో సుమారు 73.39 లక్షల ఓట్లు ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నాయి.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎలా తొలగిస్తారు?
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ఉభయ సభలలో ఒక ప్రతిపాదనను తీసుకురానున్నాయని కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనం పేర్కొంది.
హనుమాన్ అంశ్: ఈ సినిమా బడ్జెట్ 'రూ.2 కోట్లలోపే, వసూళ్లు మాత్రం రూ.300 కోట్ల’కు చేరువగా ఉన్నాయి... ఇంతకీ 'నీమ్ కరోలీ బాబా' కథలో ఏముంది?
కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న చిత్రం 'హనుమాన్ అంశ్'. ‘నీమ్ కరోలీ బాబా’ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆయన కథలో ఏముంది?
మహిళలను తమ ప్రైవేట్ పార్ట్‌ల విషయంలో ‘సిగ్గుపడేలా’ చేసింది ఎవరు? ప్రాచీన కాలంలో దాని గురించి ఆలోచనలు ఎలా ఉండేవి?
వేల సంవత్సరాల కిందట మనుషులు స్త్రీ శరీరాన్ని గీసినప్పుడు లేదా శిల్పాలుగా మలిచినప్పుడు జననేంద్రియ భాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు. మెసపొటేమియాలో కూడా స్త్రీ లైంగికతను సిగ్గుచేటుగా భావించలేదు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
షార్ట్ వీడియోలు ముగింపు
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.

