[go: up one dir, main page]

Jump to content

with

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విభక్తి ప్రత్యయం, తో, చేత, తోడ.

  • the wind blew with violence గాలిబలముగా కొట్టినది.
  • he came along with me నా వెంట వచ్చినాడు.
  • with aview to buying it దాన్ని కొనుక్కొనేటందుకు.
  • he reads with easeఅవలీలకగా చదువుతాడు.
  • he spoke with grief వ్యాకులముగా మాట్లాడినాడు.
  • bottles packed with straw కసువులో పెట్టి కట్టిన బుడ్డలు.
  • God being with us దేవుడు మా పాల వుండగా.
  • God with us మా పలిటి దైవము.
  • it was done with his knowledge అది వాని యెరుక మీద జరిగినది.
  • he is on good terms with them now వాండ్లో యిప్పుడు హితముగా వున్నాడు.
  • he said this with reason వాడు చెప్పిన దానికి హేతువు వున్నది.
  • I saw it with my eyes నా కండ్లార చూచినాను.
  • hehas an account with me వాడికీ నాకు లెక్క కద్దు.
  • it is not the custom with us యీ వాడుక మాలో లేదు.
  • with them its believed that he is still alive వాడు యిప్పటికి బ్రతికి వుండినట్టు వాండ్లు నమ్ముతారు.
  • what did you do with it? దాన్నేమి చేస్తివి, అది యేమైనది.
  • they found fault with us మా మీద తప్పు పెట్టినారు.
  • are you angry with me నా మీద కోపమా? a snake with two heads రెండు తలలు గల పాము.
  • she is with child అక్కడికి వొక బిడ్డను తిసుకొని వచ్చినది.
  • they went to quarrel with him వానితో జగడానికిపోయినారు.
  • I want an axe to hew with చెక్కడానకు నాకు వౌక గొడ్డలికావలెను.
  • I gave him a pen to write with వ్రయడనమునకు వానికి వొక పేనా యిస్తిని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=with&oldid=949866" నుండి వెలికితీశారు