queen
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, రాణి, పట్టపుదేవి, దొరసాని.
- I saw the king but not the queen రాజును చూస్తిని గాని రాణిగారిని చూడలేదు.
- at chess మంత్రి.
- the queen white ant తల్లి చెద.
- she is the queen of her sex అది స్త్రీ తిలకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).