[go: up one dir, main page]

Jump to content

might

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, శక్తి, త్రాణ, బలము.

(pastofMay,), May అనే సహాయక్రియకు భూతకాలము, you might go there నీవు అక్కడికి పోవచ్చును, పోతే యేమి.

  • he might stay వాడు వుండగలడు, వుండవచ్చుచు.
  • they might die వాండ్లు వొక వేళ చత్తురు.
  • he might have said so వాడు అట్లా చెప్పి వుండవచ్చును.
  • he might go if he choose వాడికి పోవలెనని వుంటే పోవచ్చును.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=might&oldid=938017" నుండి వెలికితీశారు